వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ | YSR Sunna Vaddi In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ

Published Wed, Aug 16 2023 11:15 AM | Last Updated on Fri, Mar 22 2024 10:44 AM

పేద అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ, వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నావడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ.. వైయస్ఆర్ సున్నావడ్డీ క్రింద వడ్డీని నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో రీయింబర్స్ చేస్తున్న జగనన్న ప్రభుత్వం. జ‌గ‌న‌న్న కార‌ణంగా ఇప్పుడు ఏ ఇంట చూసినా ఆర్థిక ఆనందాల వెల్లువ‌. పేద‌రిక నిర్మూలనే జగనన్న ధ్యేయం.. ప్ర‌తి అక్క‌చెల్లెమ్మ మోములో వెలుగులు విర‌బూయించ‌డ‌మే మన ప్రభుత్వ ల‌క్ష్యం!

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement