Watch Video: అద్దంకి సిద్ధం సభలో సీఎం జగన్‌ | Watch LIVE : CM YS Jagan Public Meeting at Medarametla | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Watch Video: అద్దంకి సిద్ధం సభలో సీఎం జగన్‌

Published Sun, Mar 10 2024 1:01 PM | Last Updated on Sun, Mar 10 2024 7:26 PM

Watch LIVE : అద్దంకి సిద్ధం సభను దద్దరిల్లేలా చేసిన 15 లక్షల జనం

పల్నాడు జిల్లా మేదరమెట్లలో సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం 

  • మేదరమెట్ల లో జనసముద్రం కనిపిస్తోంది 
  • సిద్ధం సభకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ 
  • మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా 
  • పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమా ? 
  • పార్టీల పొత్తులతో బాబు .. ప్రజలే బలంగా మనం తలపడుతున్నాం 
  • ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ... అర్జునుడి పాత్ర నాది 
  • జమ్మి చెట్టుపై ఇన్నాళ్లు దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తందార్ల పై ప్రయోగించాలి 
  • చంద్రబాబులా నాకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు లేరు 
  • అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు 
  • ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు 
  • నాలుగురోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది 
  • పేదల భవిష్యత్ పై దాడి చేసేందుకు చంద్రబాబు అండ్ కో ఉంది 
  • నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు చంద్రబాబు తో ఉన్నాయి 
  • రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన పార్టీలు బాబుతో ఉన్నాయి 
  • మనతో నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారు 
  • మేనిఫెస్టో లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చి ఓటు అడుగుతున్నా 
  • జగన్ అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి 
  • ఇంటింటికి జగన్ చేసిన అభివృద్ధి చంద్రబాబుకు భయం పుట్టిస్తోంది 
  • మన ఎమ్మెల్యేలు అంతా గడప గడప కు తిరుగుతున్నారు 
  • చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు తిరుగుతున్నారు 
  • మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లో చిరునవ్వు కనిపిస్తోంది 
  • ప్రజలు ఆశీర్వదిస్తేనే మన పార్టీకి కరెంట్ వస్తుంది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement