డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో వరుసగా నాలుగో ఏడాది వైయస్‌ఆర్ సున్నావడ్డీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు ₹1,353.76 కోట్ల సున్నావడ్డీ నగదును జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.