వైయస్ఆర్ ఆసరా, సున్నావడ్డీ, చేయూత ఇలా ఇచ్చిన ప్రతీ మాట నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్న మన ప్రభుత్వం వల్ల పొదుపు సంఘాల్లో మొండి బకాయిలు ఎంతంటే కేవలం 0.3 శాతం. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది -సీఎం శ్రీ వైయస్ జగన్.