Sakshi News home page

గ్రీన్‌బెల్ట్‌ బాధలు తప్పించిన జగన్‌కు కృతజ్ఞతలు

Published Tue, May 7 2024 4:35 PM

గ్రీన్‌బెల్ట్‌ బాధలు తప్పించిన జగన్‌కు కృతజ్ఞతలు

35 ఏళ్ల కిందట మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను నిర్మించారు. అప్పటి నుంచి మేహాద్రి పరీవాహక ప్రాంతంలోని పెదగాడి, రాంపురం ప్రాంతంలో దాదాపు 188 ఎకరాల భూమి గ్రీన్‌ బెల్ట్‌గా నిర్ధారించారు. ఈ భూములు క్రయవిక్రయాలతో పాటు కనీసం ఇళ్లు కట్టుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి. గత దశాబ్దకాలంగా గ్రీన్‌ బెల్ట్‌ నుంచి ఉపశమనం గురించి ఎంతో ప్రయత్నం చేశాం. ఫలితం లేకపోయింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మా సమస్యను పరిష్కరించింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – పితాని అప్పారావు, మాజీ సర్పంచ్‌, పెదగాడి

Advertisement

homepage_300x250