WPL 2024: ఆర్సీబీ క్వీన్‌.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు) | RCB's Shreyanka Patil In WPL 2024: Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

WPL 2024: ఆర్సీబీ క్వీన్‌.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

Published Tue, Mar 19 2024 11:30 AM | Last Updated on

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi1
1/22

డబ్ల్యూపీఎల్‌-2024 చాంపియన్‌గా అవతరించింది రాయల్‌ చాలెంజర్స్‌ మహిళా జట్టు

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi2
2/22

ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi3
3/22

ఫలితంగా 16 ఏళ్ల చరిత్రలో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi4
4/22

ఇందులో ఆ జట్టు యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌ది కీలక పాత్ర

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi5
5/22

ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్‌ను అందించింది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi6
6/22

ఫైనల్లో నాలుగు వికెట్లతో మెరిసింది శ్రేయాంక

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi7
7/22

21 ఏళ్ల శ్రేయాంక పాటిల్‌ బెంగళూరులో జన్మించింది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi8
8/22

శ్రేయాంక దేశీవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi9
9/22

దేశవాళీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi10
10/22

గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి శ్రేయాంక అడుగుపెట్టింది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi11
11/22

ఇప్పటివరకు భారత్‌ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్‌.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్‌ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi12
12/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi13
13/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi14
14/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi15
15/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi16
16/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi17
17/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi18
18/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi19
19/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi20
20/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi21
21/22

RCB Shreyanka Patil in WPL 2024 - Sakshi22
22/22

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement