
అభిమానులందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వేరు అని మరోసారి నిరూపించాడు ఓ యువకుడు. మాట నిలబెట్టుకుంటూ ఏకంగా పందొమ్మిది పేర్లను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకీ ఆ పేర్లు ఎవరివంటే?!..




స్మృతి మంధాన

సోఫీ డివైన్

ఎలిస్ పెర్రీ

రేణుకా సింగ్

రిచా ఘోష్

దిశా కసత్

శ్రేయాంక పాటిల్

ఇంద్రాణి రాయ్

ఆశా శోభన

ఏక్తా బిస్త్

సబ్బినేని మేఘన

జార్జియా వరేహం

శుభా సతీశ్

కేట్ క్రాస్

నదినె డి క్లర్క్

సోఫీ మొలినెక్స్

సిమ్రన్ బహదూర్

శ్రద్ధా పొఖార్కర్

హీథర్ నైట్(తాజా ఎడిషన్‌కు దూరం)