తెలంగాణ హైకోర్టు ప్రత్యేకతలు.. (ఫొటోలు) | Do You Know About History And Specialties Of Telangana High Court Built In 1919, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Telangana High Court History: తెలంగాణ హైకోర్టు ప్రత్యేకతలు.. (ఫొటోలు)

Published Wed, Aug 28 2024 12:07 PM | Last Updated on

History And Specialties Of Telangana High Court1
1/21

వందేళ్లకుపైగా చరిత్ర.. లక్షల తీర్పులు

History And Specialties Of Telangana High Court2
2/21

1919లో మూసీ ఒడ్డున వెలసిన తెలంగాణ హైకోర్టు

History And Specialties Of Telangana High Court3
3/21

మూడు ప్రభుత్వాలకు న్యాయాలయంగా సేవలు

History And Specialties Of Telangana High Court4
4/21

ముఖ్యాంశాలు... నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తి: నిజామత్‌ జంగ్‌

History And Specialties Of Telangana High Court5
5/21

స్వాతంత్య్రానికి పూర్వం జడ్జీల నియామకం చేసింది: నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

History And Specialties Of Telangana High Court6
6/21

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైకోర్టుకు తొలి సీజే: జస్టిస్‌ కోకా సుబ్బారావు

History And Specialties Of Telangana High Court7
7/21

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హైకోర్టు తొలి సీజే: జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతి సేన్‌గుప్తా

History And Specialties Of Telangana High Court8
8/21

పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు రూపకల్పన (ఏపీ హైకోర్టు తరలిన) తర్వాత తొలి సీజే: జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌

History And Specialties Of Telangana High Court9
9/21

2019లో నిర్మాణం వందేళ్లు పూర్తి చేసుకుంది

History And Specialties Of Telangana High Court10
10/21

1948 నుంచి 1950 వరకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్‌ కూడా పనిచేసింది.

History And Specialties Of Telangana High Court11
11/21

ఉర్దూ అధికారిక భాష కావడంతో ఇక్కడ ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేశారు.

History And Specialties Of Telangana High Court12
12/21

ప్రధాన భవనంలో 32 కోర్టు హాళ్లు, 38 చాంబర్లు ఉంటాయి.

History And Specialties Of Telangana High Court13
13/21

జడ్జీల సంఖ్య పెరిగిందిలా... ప్రస్తుత హైకోర్టు భవనం

History And Specialties Of Telangana High Court14
14/21

ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తుల సంఖ్య-6

History And Specialties Of Telangana High Court15
15/21

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య -12

History And Specialties Of Telangana High Court16
16/21

1970లో న్యాయమూర్తుల సంఖ్య-32

History And Specialties Of Telangana High Court17
17/21

1987లో న్యాయమూర్తుల సంఖ్య-36

History And Specialties Of Telangana High Court18
18/21

2014లో న్యాయమూర్తుల సంఖ్య-61

History And Specialties Of Telangana High Court19
19/21

విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య-24

History And Specialties Of Telangana High Court20
20/21

2021లో న్యాయమూర్తుల సంఖ్య- 42

History And Specialties Of Telangana High Court21
21/21

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement