కవితకు భారీ ఊరట, ఎప్పుడు.. ఏం జరిగింది? (ఫొటోలు) | Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos Gallery Trending In Social Media | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

#KalvakuntlaKavitha : కవితకు భారీ ఊరట, ఎప్పుడు.. ఏం జరిగింది? (ఫొటోలు)

Published Tue, Aug 27 2024 1:38 PM | Last Updated on

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos1
1/21

ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos2
2/21

లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు.. ఆపై విచారణ

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos3
3/21

మరోమారు కూడా సమన్లు.. ఆ సమన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లిన కవిత. ‘‘ఈడీ సమన్లు మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దక్కిన ఉపశమనం’’

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos4
4/21

సరిగ్గా ఏడాది తర్వాత.. అదే తేదీన(మార్చి 15, 2024) కవితను మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద హైదరాబాద్‌ నివాసంలో ఈడీ అరెస్టు చేసింది

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos5
5/21

ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేసింది

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos6
6/21

తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ట్రయల్‌ కోర్టును(రౌస్‌ అవెన్యూ కోర్టు) ఆశ్రయించిన కవిత.. న్యాయమూర్తి నిరాకరణతో చుక్కెదురు

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos7
7/21

ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్‌ ఇవ్వలని ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ వేసినా.. నిరాశే ఎదురు

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos8
8/21

ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు.. అక్కడా నిరాకరణే ఎదురు

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos9
9/21

కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ.. ట్రయల్‌ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos10
10/21

ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ మరోసారి ట్రయల్‌ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos11
11/21

ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం.. ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ వెనక్కి

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos12
12/21

చివరకు.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. ఈ నెల 7న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos13
13/21

ఆగస్టు 27న లిక్కర్‌ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చిన సుప్రీం కోర్టు

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos14
14/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos15
15/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos16
16/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos17
17/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos18
18/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos19
19/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos20
20/21

Big Relief To BRS MLC Kavitha In Delhi Liquor Case Time Line Photos21
21/21

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement