
ప్యారిస్ ఒలింపిక్స్-2024 నిరాశపరిచిన భారత స్టార్లు వీరే

నిఖత్ జరీన్ - బాక్సింగ్

మహిళల 50 కేజీల విభాగం- ప్రిక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ యు వు చేతిలో 5-0తో ఓటమి

పీవీ సింధు- బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్- ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన పీవీ సింధు రౌండ్ ఆఫ్ 116లో బింగ్ జియావో చేతిలో ఓటమి

సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్- క్వార్టర్ ఫైనల్లో మలేషియా జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ చేతిలో పరాజయం

హెచ్ ఎస్ ప్రణయ్

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్- ప్రిక్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్ చేతిలో ఓటమి

ఆకుల శ్రీజ- టేబుల్ టెన్నిస్ మహిళ సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన తెలంగాణ అమ్మాయి

వరల్డ్ నంబర్ వన్ సన్ యింగ్‌షా(చైనా) చేతిలో పరాజయం

మనికా బత్రా- టేబుల్ టెన్నిస్ మహిళ సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే మనిక పోరాటం ముగిసింది ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో మనిక ఓడిపోయింది.

వీరితో పాటు ఆదిలోనే వెనుగిరిగిన భారత క్రీడాకారులు ఆర్చరీలో ఆశలు నిరాశే

ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది.

ఇప్పటికే తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా... బరిలో మిగిలిన ఏకైక భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ కూడా ఇంటిదారి పట్టాడు.