
ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైను ట్రిస్టన్ స్టబ్స్ భయపెట్టాడు

స్టబ్స్ కేవలం 19 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేసి ముంబై శిబిరంలో గుబులు పుట్టించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు












































