
ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ల సమరంలో ముంబై ఇండియన్స్‌పై డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) పైచేయి సాధించింది

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పతిరణ (4/28) తన పేస్‌తో ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు

తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది

అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓడింది


















