
విశాఖపట్నం: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టింది

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆదివారం ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది



























