

తల్లి శోభ కోసం చెన్నైలో సాయిబాబా గుడి కట్టించాడు. తాజాగా ఈ ఆలయాన్ని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శించాడు.

విజయ్ తల్లి శోభతో కలిసి ఆలయాన్ని సందర్శించాడు.

ఈ క్రమంలో ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అక్కడ ప్రతి గురువారం అన్నదానం సైతం నిర్వహించనున్నారట.





