తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్‌ నటి హేమ (ఫోటోలు) | Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్‌ నటి హేమ (ఫోటోలు)

Published Sat, Jun 29 2024 5:21 PM | Last Updated on

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos1
1/9

టాలీవుడ్‌ నటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె శుక్రవారం నాడు స్వామివారిని దర్శించుకుంది.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos2
2/9

అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చాక దర్శనం బాగా జరిగిందని పేర్కొంది.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos3
3/9

ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు రేవ్‌ పార్టీ గురించి ప్రశ్నించగా అసలేం జరిగిందనేది మీకే తెలియాలి.. అనేక కథనాలు రాశారుగా అంటూ సెటైర్లు వేసింది.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos4
4/9

ఇకపోతే హేమ కొత్త గెటప్‌లో కనిపించింది. మెడలో దేవుడి మాల ధరించింది. అలాగే చేతికి సైతం మాల ధరించడం విశేషం.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos5
5/9

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos6
6/9

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos7
7/9

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos8
8/9

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos9
9/9

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement