Vignesh Shivan: నువ్వు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు (ఫోటోలు) | Vignesh Shivans Mother Birthday Celebrations Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Vignesh Shivan: నువ్వు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు (ఫోటోలు)

Published Sun, Jul 28 2024 6:35 PM | Last Updated on

Vignesh Shivans Mother Birthday Celebrations Photos1
1/11

ల్లిగా/ తండ్రిగా ప్రమోషన్‌ పొందాకే పేరెంట్స్‌ విలువ బాగా అర్థమవుతుంది.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos2
2/11

సామాన్యులే కాదు సెలబ్రిటీల విషయంలోనూ అంతే! తనకు కూడా తండ్రయ్యాకే అమ్మానాన్నల విలువ బాగా తెలిసొచ్చిందంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos3
3/11

శనివారం విఘ్నేశ్‌ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటో షేర్‌ చేసిన విక్కీ సోషల్‌ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos4
4/11

నేను నా పిల్లల్ని చూసిన ప్రతిసారి నాలో పొంగే ప్రేమను మాటల్లో వర్ణించలేను.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos5
5/11

ఎన్ని ఏండ్లు దాటినా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాను.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos6
6/11

తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీల్‌ అవుతారు కదా! పిల్లల్ని వారికి నచ్చినట్లుగా సంతోషంగా ఉండనిద్దామనుకుంటారు.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos7
7/11

హ్యాపీ బర్త్‌డే నా మీనా కుమారి. నువ్వు లేకపోతే నేను ఇంతదూరం వచ్చేవాడినే కాదు. లవ్యూ మమ్మీ..

Vignesh Shivans Mother Birthday Celebrations Photos8
8/11

ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos9
9/11

నాకింత మంచి కుటుంబాన్ని, ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఆ దేవుడు చాలా మంచివాడు.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos10
10/11

ఆయన ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా.. అని రాసుకొచ్చాడు. సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ ప్రస్తుతం లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Vignesh Shivans Mother Birthday Celebrations Photos11
11/11

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement