బాలీవుడ్‌ స్టార్‌ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్‌ చూశారా? (ఫోటోలు) | Varun Dhawan's Wife Natasha Dalal Baby Shower Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

బాలీవుడ్‌ స్టార్‌ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్‌ చూశారా? (ఫోటోలు)

Published Mon, Apr 22 2024 4:45 PM | Last Updated on

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi1
1/13

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన భార్య, డిజైనర్‌ & మోడల్‌ నటాషా దలాల్‌ గర్భం దాల్చిన విషయాన్ని ఫిబ్రవరిలోనే వెల్లడించాడు.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi2
2/13

'మేం పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందబోతున్నాం. మీ ఆశీర్వాదాలు కావాలి.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi3
3/13

నా కుటుంబమే నా బలం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. తాజాగా అతడి భార్యకు సీమంతం చేశారు.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi4
4/13

బంధుమిత్రులు సహా కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకకు హాజరై నటాషాను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi5
5/13

హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌.. నటాషా సీమంతం ఫంక్షన్‌ సెలబ్రేషన్స్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi6
6/13

వరుణ్‌ తల్లి లాలి ధావన్‌ అయితే నానమ్మగా ప్రమోషన్‌ పొందబోతున్నానన్న సంతోషంలో పార్టీలో చిందులేసింది.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi7
7/13

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi8
8/13

ఇకపోతే వరుణ్‌- నటాషాల వివాహం 2021 జనవరిలో జరిగింది. ‍వరుణ్‌ ధావన్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు బేబీ జాన్‌ సినిమా చేస్తున్నాడు.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi9
9/13

అలాగే ఆయన ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌ త్వరలోనే విడుదల కానుంది.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi10
10/13

మరోవైపు బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌తో కలిసి సన్నీ సంస్కారీకి తులసీ కుమారి అనే సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కావడం విశేషం.

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi11
11/13

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi12
12/13

Natasha Dalal Baby Shower With Varun Dhawan Photos - Sakshi13
13/13

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement