హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు) | Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Hardik-Natasa Unseen Photos: హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)

Published Sat, May 25 2024 1:24 PM | Last Updated on

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours1
1/32

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెరమీదకు వచ్చింది.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours2
2/32

భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌ బంధం బీటలు వారిందనేది దాని సారాంశం.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours3
3/32

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్లుగా ‘రెడిట్‌’ ఓ పోస్ట్‌ పెట్టింది.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours4
4/32

ఈ క్రమంలో కొంత మంది హార్దిక్‌- నటాషా విడిపోనున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours5
5/32

అయితే, వారి అభిమానులు మాత్రం ఇవన్నీ వట్టి వదంతులే అని కొట్టి పారేస్తున్నారు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours6
6/32

హార్దిక్‌, అతడి కుటుంబంతో నటాషా దిగిన ఫొటోలు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours7
7/32

అయితే, ఈ పుకార్లకు మాత్రం చెక్‌ పడటం లేదు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours8
8/32

తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours9
9/32

నటాషా ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని.. భరణం కింద హార్దిక్‌ ఆస్తి (స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం రూ. 91 కోట్లు)లో 70 శాతం ఆమెకు దక్కనుందని రూమర్లు వ్యాపిస్తున్నాయి.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours10
10/32

అయితే, ఈవిషయంపై హార్దిక్‌- నటాషాలలో ఎవరూ స్పందించలేదు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours11
11/32

కాగా సెర్బియా మోడల్‌ అయిన నటాషాను పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు?

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours12
12/32

2020లో వీరి వివాహం జరిగింది. అప్పటికే నటాషా గర్భవతి.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours13
13/32

వీరికి కుమారుడు అగస్త్య ఉన్నాడు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours14
14/32

అయితే, వైభవంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పాండ్యా- నటాషా 2023 వాలంటైన్స్‌ డే సందర్భంగా హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు.

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours15
15/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours16
16/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours17
17/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours18
18/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours19
19/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours20
20/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours21
21/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours22
22/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours23
23/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours24
24/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours25
25/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours26
26/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours27
27/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours28
28/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours29
29/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours30
30/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours31
31/32

Hardik Pandya And Natasha Rare And Unseen Photos Trending Social Media Amid Divorce Rumours32
32/32

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement