ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు) | Gautam Gambhir wife Natasha Jain Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

Published Wed, May 29 2024 6:58 PM | Last Updated on

Gautam Gambhir wife Natasha Jain Photos1
1/28

తన భర్తతో కలిసి ఇటీవల ఈ బ్యూటీ ఐపీఎల్‌-2024 ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

Gautam Gambhir wife Natasha Jain Photos2
2/28

తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ట్రోఫీని ముద్దాడి సంబరాలు చేసుకున్నారు.

Gautam Gambhir wife Natasha Jain Photos3
3/28

ఈమె మరెవరో కాదు.. టీమిండియా స్టార్‌ గౌతం గంభీర్‌ భార్య.. పేరు నటాషా జైన్‌

Gautam Gambhir wife Natasha Jain Photos4
4/28

టీమిండియా ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు గంభీర్‌

Gautam Gambhir wife Natasha Jain Photos5
5/28

టీ20 వరల్డ్‌కప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011 గెలిచిన భారత జట్టులో సభ్యుడు

Gautam Gambhir wife Natasha Jain Photos6
6/28

గంభీర్‌ భార్య నటాషా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందినవారు

Gautam Gambhir wife Natasha Jain Photos7
7/28

ఆమె తండ్రి వ్యాపారవేత్త.. నటాషా చిన్నతనంలోనే ఆమె ఫ్యామిలీ ఢిల్లీకి వలస వచ్చారు

Gautam Gambhir wife Natasha Jain Photos8
8/28

నటాషా 26 జూలై 1984లో జన్మించారు

Gautam Gambhir wife Natasha Jain Photos9
9/28

2011లో ఆమె గౌతం గంభీర్‌ను పెళ్లాడారు

Gautam Gambhir wife Natasha Jain Photos10
10/28

ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఆజిన్‌, అనైజా సంతానం

Gautam Gambhir wife Natasha Jain Photos11
11/28

గంభీర్‌ ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా నియమితుడయ్యాడు

Gautam Gambhir wife Natasha Jain Photos12
12/28

అతడి మార్గదర్శనంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన కేకేఆర్‌ ఈ ఏడాది చాంపియన్‌గా అవతరించింది

Gautam Gambhir wife Natasha Jain Photos13
13/28

ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించి కేకేఆర్‌ ట్రోఫీ గెలిచింది

Gautam Gambhir wife Natasha Jain Photos14
14/28

ఈ క్రమంలో భర్త, పిల్లలతో కలిసి నటాషా ఫొటోలకు ఫోజులివ్వగా వైరల్‌గా మారాయి

Gautam Gambhir wife Natasha Jain Photos15
15/28

Gautam Gambhir wife Natasha Jain Photos16
16/28

Gautam Gambhir wife Natasha Jain Photos17
17/28

Gautam Gambhir wife Natasha Jain Photos18
18/28

Gautam Gambhir wife Natasha Jain Photos19
19/28

Gautam Gambhir wife Natasha Jain Photos20
20/28

Gautam Gambhir wife Natasha Jain Photos21
21/28

Gautam Gambhir wife Natasha Jain Photos22
22/28

Gautam Gambhir wife Natasha Jain Photos23
23/28

Gautam Gambhir wife Natasha Jain Photos24
24/28

Gautam Gambhir wife Natasha Jain Photos25
25/28

Gautam Gambhir wife Natasha Jain Photos26
26/28

Gautam Gambhir wife Natasha Jain Photos27
27/28

Gautam Gambhir wife Natasha Jain Photos28
28/28

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement