అబ్బాయిగా ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోయిన్‌గా సంచనలం, ఎవరీ బ్యూటీ? (ఫొటోలు) | Intresting Facts About Child Artist Ahsaas Channa Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అబ్బాయిగా ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోయిన్‌గా సంచనలం, ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)

Published Thu, Apr 25 2024 5:08 PM | Last Updated on

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos1
1/20

షారుఖ్‌ ఖాన్‌-ప్రీతి జింటా జంటగా నటించిన చిత్రాల్లో కభీ అల్విదా నా కెహనా ఒకటి. 2006లో రిలీజైన ఈ చిత్రం..అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos2
2/20

ఇందులో షారుఖ్‌-ప్రీతి జంటా కొడుకుగా నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గుర్తున్నాడా? అతను నిజంగా అబ్బాయి కాదు.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos3
3/20

అమ్మాయికి అబ్బాయి వేషం వేశారు. అలా అబ్బాయిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అమ్మాయియే అహ్సాస్‌ చన్నా.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos4
4/20

కభీ అల్విదా నా కెహనా కంటే ముందు వచ్చిన ‘వాస్తు శాస్త్రం’లోనూ సుస్మితా సేన్ కొడుకుగా అహ్సాస్‌ నటించింది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos5
5/20

మై ఫ్రెండ్ గణేష్‌తో పాటు పలు చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్‌గా నటించిన అహ్సాస్‌.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఫూంక్‌ చిత్రంలో హీరోయిన్‌గా మారిపోయింది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos6
6/20

అందులో రక్ష అనే పాత్రను పోషించి మెప్పించింది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos7
7/20

ఆ తర్వాత ‘కసమ్ సే’, ‘దేవాన్ కే దేవ్ మహాదేవ్’, ‘ఓయే జస్సీ లాంటి టీవీ షోల్లో మెరిసింది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos8
8/20

గర్ల్స్ హాస్టల్’, ‘కోటా ఫ్యాక్టరీ’, ‘హాస్టల్ డేస్’, ‘మిస్‌మ్యాచ్డ్ 2’, ‘హాఫ్ సిఎ’ వంటి వెబ్ సిరీస్‌లు అహ్సాస్‌ ఫేమస్‌ హీరోయిన్‌గా మారిపోయింది

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos9
9/20

ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా మారోపోయింది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos10
10/20

సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఆమెకి 3.6 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇన్ స్టాలో అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తుంది.

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos11
11/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos12
12/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos13
13/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos14
14/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos15
15/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos16
16/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos17
17/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos18
18/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos19
19/20

Intresting Facts About Child Artist Ahsaas Channa Photos20
20/20

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement