అద్భుతమైన నటి‌.. బోలెడు వివాదాలు.. 'తంగలాన్' బ్యూటీ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు) | Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అద్భుతమైన నటి‌.. బోలెడు వివాదాలు.. 'తంగలాన్' బ్యూటీ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)

Published Tue, Aug 20 2024 3:39 PM | Last Updated on

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos1
1/27

మలయాళ నటి పార్వతి తిరువొత్తు. ఈ పేరు చెప్పగానే మంచి సినిమాలు గుర్తొస్తాయి.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos2
2/27

2006 నుంచి ఇండస్ట్రీలో ఉంది. నటిగా ఎన్నో అద్భుతమైన మూవీస్ చేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos3
3/27

ఓటీటీలు అలవాటైన తర్వాత ఈమె సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాయి.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos4
4/27

అలాంటి వాటిలో బెంగళూరు డేస్, చార్లీ, టేకాఫ్, ఉయరే తదితర చిత్రాలున్నాయి.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos5
5/27

రీసెంట్‌గా 'తంగలాన్' సినిమాలో డీ గ్లామర్ పాత్రలో ఆకట్టుకునే యాక్టింగ్ చేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos6
6/27

మొన్నీమధ్యే 'ఉళ్లోరుక్కు' అనే సినిమాతోనూ హిట్ కొట్టేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos7
7/27

నటిగా ఈమెని వంక పెట్టడానికి ఏముండదు. అదే టైంలో ఈమెపై బోలెడన్ని వివాదాలు.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos8
8/27

గతంలో మలయాళ చిత్రసీమలో నటీనటుల హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి గళమెత్తింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos9
9/27

హీరోహీరోయిన్లకు పారితోషికాల్లో ఎందుకంత వ్యత్యాసం ఉందని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos10
10/27

2017లో ఏకంగా మమ్ముట్టి లాంటి స్టార్ హీరోపైనే ఊహించని కామెంట్స్ చేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos11
11/27

కేరళ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ మహిళల్ని కించపరిచే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయని ఫైర్ అయ్యింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos12
12/27

2020లో ఏకంగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి బయటకొచ్చేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos13
13/27

ఈ అసోసియేషన్‌కి చెందిన ఎడవెల బాబు అనే వ్యక్తి ఆడవాళ్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos14
14/27

దీంతో అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి రాజీనామా చేసి బయటకొచ్చేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos15
15/27

కొన్నాళ్ల క్రితం 'అన్నపూరణి' సినిమాని ఓటీటీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos16
16/27

ఇలా చేయడం దారుణమని చెబుతూ, సెన్సార్‌షిప్ మరింత పకడ్బందీగా ఉండాలని కోరింది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos17
17/27

ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని వివాదాల్లో పార్వతి తిరువొత్తు ఉంది.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos18
18/27

తాజాగా 'తంగలాన్' సినిమాతో పార్వతి చర్చనీయాంశమైంది. మళ్లీ ఈ వివాదాలన్నీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయాయి.

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos19
19/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos20
20/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos21
21/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos22
22/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos23
23/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos24
24/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos25
25/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos26
26/27

Interesting Facts About Thangalaan Actress Parvathy Thiruvothu Photos27
27/27

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement