
టాలీవుడ్ మూవీతో క్రేజ్.. ఆ హీరోయిన్‌కు ఏకంగా రూ.550 కోట్లు!

బాలీవుడ్‌లో ఆలియా భట్ పరిచయం అక్కర్లేని పేరు.

ఒకప్పుడు కేవలం సింగిల్ బెడ్ రూమ్‌లో పెరిగిన ఆలియా... ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్న భామ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటోంది.

ప్రస్తుతం ఆమె ఆస్తులు దాదాపు రూ.550 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.

రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియాకు రాహా అనే కూతురు కూడా జన్మించారు.











