అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అరకొరగా అందుతోంది. పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం ఎసరుపెడుతోంది. కందిపప్పు పంపిణీకి బ్రేక్ పడగా, ఇతర సరుకులు సైతం సకాలంలో అందడంలేదు. మరో వైపు రేషన్ డీలర్లు సైతం చేతివాటం చూపిస్తుండడంతో పౌష్టికాహారం అందని ద్రాక్షగా మారుతోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టగా కూటమి ప్రభుత్వంలో సేవలు మృగ్యమవుతున్నాయి.
No Headline
Published Wed, Feb 19 2025 2:41 PM | Last Updated on Wed, Feb 19 2025 2:41 PM
Comments
Please login to add a commentAdd a comment