breaking news
-
this is test t2
this is test msg -
ఏపీలో డీఎడ్ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి
-2014-15 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్ధులకు అవకాశం హైదరాబాద్ ఏపీలో డీఎడ్ 2014-15 బ్యాచ్ ఫస్టియర్‌లో ప్రయివేటు కాలేజీలు చేపట్టిన స్పాట్ అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 28 డీఎడ్ కాలేజీలు కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన 168 సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీచేసుకున్నాయి. ఈ విద్యార్ధులను ఫస్టియర్ పరీక్షలకు అనుమతించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో సంబంధిత కాలేజీలు నిర్ణీత అపరాధ రుసుము, పరీక్ష ఫీజులను సోమవారమే చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఆదివారం ఆర్సీ నెంబర్ 53/సీ1/2015ను విడుదల చేశారు. ఆయా కాలేజీలు విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను, ధ్రువపత్రాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఈ అభ్యర్ధులకు హాల్‌టిక్కెట్లు జారీచేయాల్సి ఉన్నందున తక్షణమే చెల్లింపులు, నామినల్‌రోల్స్‌ను సమర్పించాలన్నారు.
Advertisement
generated test article
test notififications
nhbgty
terst
Test article qid_26062024
re test
test article11
test notifications n1
test prod issue
test article n1 beta m
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
Advertisement