భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ పుట్టిన రోజు ప్రత్యేకం (ఫోటోలు) | Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos | Sakshi
Sakshi News home page

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ పుట్టిన రోజు ప్రత్యేకం (ఫోటోలు)

Published Mon, Jul 8 2024 11:43 AM | Last Updated on

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos1
1/20

52వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సౌర‌వ్‌..

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos2
2/20

1972, జూలై 8న కోల‌కతాలో జ‌న్మించిన గంగూలీ..

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos3
3/20

1992లో గ‌బ్బా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ అరంగేట్రం

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos4
4/20

అభిమానులు ముద్దుగా ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతా, దాదా అని పిలుచుకుంటారు

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos5
5/20

ఇండియన్‌ క్రికెట్‌ దశ, దిశను మార్చిన యోదుడు ఈ ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతా

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos6
6/20

బ్యాట‌ర్‌గా, బౌల‌ర్‌గా సత్తాచాటిన దాదా

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos7
7/20

భార‌త కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘ‌న‌త‌లు

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos8
8/20

ఆస్ట్రేలియాకు భయాన్ని ప‌రిచ‌యం చేసిన ఘ‌త‌న గంగూలీదే

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos9
9/20

2008లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న దాదా

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos10
10/20

అనంత‌రం బెంగాల్ క్రికెట్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos11
11/20

ఆ తర్వాత 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప‌ట్టిన గంగూలీ

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos12
12/20

టీమిండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన గంగూలీ

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos13
13/20

టెస్టుల్లో 7212, వన్డేల్లో 11363 రన్స్ చేసిన గంగూలీ

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos14
14/20

అత‌డి కెరీర్‌లో మొత్తంగా 38 సెంచరీలు, 107 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos15
15/20

అటు బౌలింగ్‌లోనూ 132 వికెట్లు గంగూలీ పేరిట ఉన్నాయి

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos16
16/20

ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మెంటార్‌గా ప‌నిచేస్తున్న దాదా

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos17
17/20

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos18
18/20

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos19
19/20

Birthday Special: Team India Ex Captain Sourav Ganguly Photos20
20/20

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement