వృద్ధాశ్రమంలో హీరోయిన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఫ్యాన్స్‌ ఫిదా (ఫోటోలు) | Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వృద్ధాశ్రమంలో హీరోయిన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఫ్యాన్స్‌ ఫిదా (ఫోటోలు)

Published Mon, Jul 22 2024 1:46 PM | Last Updated on

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home1
1/11

బర్త్‌డే అంటే కాస్ట్‌లీ డ్రెస్‌, కేక్‌ కటింగ్‌, వీలైతే పబ్బు, పార్టీలు ఇవన్నీ ఫ్యాషన్‌ అయిపోయాయి.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home2
2/11

కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్‌ వీటన్నింటినీ పక్కనపెట్టి చాలా హుందాగా బర్త్‌డే జరుపుకుంది.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home3
3/11

వృద్ధాశ్రమంలోని అవ్వ, తాతలతో కాలక్షేపం చేసింది. వారికి కడుపు నిండా భోజనం పెట్టింది.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home4
4/11

ఆటలు, పాటలు, మాటలతో వారిని కాసేపు నవ్వించింది. అనంతరం ఆ వృద్ధుల ఆశీర్వాదం తీసుకుంది.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home5
5/11

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home6
6/11

ఇంత మంచి మనసు ఉన్న నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home7
7/11

కాగా ఈ బ్యూటీ సాఫ్ట్‌వేర్‌ గండ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home8
8/11

తిరుట్టు వీసీడీ, అధ్యన్‌, కాకాకా పో, విశ్వాసం, కుట్టి స్టోరీ, సిండ్రెల్లా, అరణ్మయి 3, భగీర వంటి చిత్రాలతో తమిళంలో పేరు తెచ్చుకుంది.

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home9
9/11

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home10
10/11

Heroine Sakshi Agarwal Celebrated Her Birthday At Old Age Home11
11/11

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement