‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు) | Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

Published Thu, May 16 2024 5:43 PM | Last Updated on

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya1
1/14

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునిల్‌ ఛెత్రి

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya2
2/14

39 ఏళ్ల సునిల్‌ ఛెత్రి.. ఈరోజు(మే 16) అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya3
3/14

మొత్తంగా తన ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో సునిల్‌ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya4
4/14

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా సునిల్‌ ఛెత్రి సేవలు అందించాడు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya5
5/14

సునిల్‌ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya6
6/14

సునిల్‌ ఛెత్రి లవ్‌స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya7
7/14

సునిల్‌ ఛెత్రి తన కోచ్‌, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనమ్‌ భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya8
8/14

‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya9
9/14

ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్‌ దొంగతనం చేసి.. నాకు మెసేజ్‌లు పంపేది.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya10
10/14

నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అని సందేశాలు పంపించేది. నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya11
11/14

అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్‌లు పంపేది అనుకున్నా.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya12
12/14

నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో అని చెప్పి వెళ్లిపోయా. అయితే, తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya13
13/14

రెండున్నర నెలల తర్వాత మా కోచ్‌ ఫోన్‌ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు.

Sunil Chettri On How He Married His Coach Daughter Sonam Bhattacharya14
14/14

అప్పుడు మా కోచ్‌ వాళ్ల కూతురి నంబర్‌, నాకు మెసేజ్‌లు చేసే అమ్మాయి నంబర్‌ ఒకేలా అనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్‌ కూతురేనని!

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement