పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన కేకేఆర్‌ బౌలర్‌ (ఫొటోలు) | Indian cricketer Chetan Sakariya gets married Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన కేకేఆర్‌ బౌలర్‌ (ఫొటోలు)

Published Tue, Jul 23 2024 7:20 PM | Last Updated on

Indian cricketer Chetan Sakariya gets married Photos 1
1/11

భారత క్రికెటర్‌ చేతన్‌ సకారియా పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు

Indian cricketer Chetan Sakariya gets married Photos 2
2/11

జూలై 14 తన వివాహం జరిగినట్లు తాజాగా వెల్లడించాడు

Indian cricketer Chetan Sakariya gets married Photos 3
3/11

తన భార్య పేరు మేఘన అని తెలిపిన చేతన్‌ సకారియా.. పెళ్లి ఫొటోలు షేర్‌ చేశాడు

Indian cricketer Chetan Sakariya gets married Photos 4
4/11

నువ్వు నేను.. నేను నువ్వైన రోజు అంటూ లవ్‌లీ క్యాప్షన్‌ జత చేశాడు

Indian cricketer Chetan Sakariya gets married Photos 5
5/11

2021లో రాజస్తాన్‌ రాయల్స్‌ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు సకారియా

Indian cricketer Chetan Sakariya gets married Photos 6
6/11

ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ అరంగేట్ర సీజన్‌లో 4 వికెట్లతో సత్తా చాటాడు

Indian cricketer Chetan Sakariya gets married Photos 7
7/11

ఈ క్రమంలో మరుసటి ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 4.20 కోట్లు ఖర్చు పెట్టి అతడిని కొనుగోలు చేసింది

Indian cricketer Chetan Sakariya gets married Photos 8
8/11

అయితే, పెద్దగా ఆడే అవకాశం మాత్రం రాలేదు. రెండేళ్లు ఢిల్లీ జట్టులో కొనసాగిన సకారియా.. ఆరు వికెట్లు మాత్రమే తీశాడు

Indian cricketer Chetan Sakariya gets married Photos 9
9/11

ఈ క్రమంలో ఢిల్లీ ఈ సౌరాష్ట్ర ప్లేయర్‌ను విడిచిపెట్టగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 50 లక్షలకు కొనుక్కుంది.

Indian cricketer Chetan Sakariya gets married Photos 10
10/11

ఐపీఎల్‌-2024లో చేతన్‌ సకారియాకు ఆడే అవకాశం రాకపోయినా ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు కావడం విశేషం

Indian cricketer Chetan Sakariya gets married Photos 11
11/11

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల చేతన్‌ సకారియా 2021లో టీమిండియా తరఫున వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. ఒక వన్డే, రెండు టీ20లు ఆడి 2, ఒక వికెట్‌ తీశాడు.

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement