Olympics : ఏకైక జూడో ప్లేయర్‌ తులికా... తొలి రౌండ్‌లోనే! (ఫొటోలు) | Tulika Maan Knocked Out In First Round By Idalys Ortiz In Paris Olympics 2024, Her Latest Photos Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Tulika Maan Photos: ఏకైక జూడో ప్లేయర్‌ తులికా... తొలి రౌండ్‌లోనే! (ఫొటోలు)

Published Sat, Aug 3 2024 6:21 PM | Last Updated on

paris olympics 2024 in Tulika Maan1
1/13

పారిస్‌ ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన భారత ఏకైక జూడో ప్లేయర్‌ తులికా మాన్‌ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది.

paris olympics 2024 in Tulika Maan2
2/13

శుక్రవారం జరిగిన మహిళల ప్లస్‌ 78 కేజీల విభాగంలో తులికా 0–10తో ఓర్టిజ్‌ (క్యూబా) చేతిలో ఓడింది

paris olympics 2024 in Tulika Maan3
3/13

ఇప్పటి వరకు నాలుగు ఒలింపిక్‌ పతకాలు నెగ్గిన ఓర్టిజ్‌ ముందు తులికా మాన్‌ నిలవలేకపోయింది

paris olympics 2024 in Tulika Maan4
4/13

28 సెకన్లలోనే భారత జూడోకోను చెక్‌హోల్డ్‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన ఓర్టిజ్‌ విజయం సాధించింది

paris olympics 2024 in Tulika Maan5
5/13

అయితే తదుపరి రౌండ్‌లో ఓర్టిజ్‌ పరాజయం పాలైంది

paris olympics 2024 in Tulika Maan6
6/13

ఫలితంగా తులికా మాన్‌కు రెపిచాజ్‌ ద్వారా కాంస్య పతక పోరులో బరిలోకి దిగే అవకాశం కూడా లేకుండా పోయింది

paris olympics 2024 in Tulika Maan7
7/13

paris olympics 2024 in Tulika Maan8
8/13

paris olympics 2024 in Tulika Maan9
9/13

paris olympics 2024 in Tulika Maan10
10/13

paris olympics 2024 in Tulika Maan11
11/13

paris olympics 2024 in Tulika Maan12
12/13

paris olympics 2024 in Tulika Maan13
13/13

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement