సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌తో కలిసి బిర్యానీ ఎంజాయ్‌ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు) | IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌తో కలిసి బిర్యానీ ఎంజాయ్‌ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)

Published Sat, May 18 2024 3:40 PM | Last Updated on

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral1
1/11

సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతోంది.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral2
2/11

ప్యాట్‌ కమిన్స్‌ కెకెప్టెన్సీలో ఆరెంజ్‌ ఆర్మీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral3
3/11

అవాంతరాలన్నీ దాటి ఫైనల్ చేరి‌.. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral4
4/11

ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత ఆట తీరుతో రాణిస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral5
5/11

ఈ క్రమంలో ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ను ఓ బ్యూటీ కలిశారు.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral6
6/11

వారితో కలిసి హైదరాబాద్‌లో బిర్యానీ ఎంజాయ్‌ చేశారు.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral7
7/11

ఆమె మరెవరో కాదు ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం మాథ్యూ హెడెన్‌ కుమార్తె గ్రేస్‌ హెడెన్‌.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral8
8/11

కంటెంట్‌ క్రియేటర్‌గా ఉన్న 21 ఏళ్ల గ్రేస్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేశారు.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral9
9/11

భాగ్యనగరంలోని ప్రఖ్యాత రెస్టారెంట్లో బిర్యానీ రుచి చూసి గ్రేస్‌ ఫిదా అయ్యారు.

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral10
10/11

IPL 2024: Matthew Hayden's Daughter Enjoys Iconic Hyderabadi Biryani With SRH Fans, Pics Viral11
11/11

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement