
ఐపీఎల్‌లో భాగంగా మరో మ్యాచ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ బుధవారం బరిలోకి దిగుతున్నాయి

మంగళవారం రాత్రి ఇరు జట్లు వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసి.. నేటి మ్యాచ్‌కు అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకున్నాయి



















