
కోరిశపాడు సమీపంలోని పి.గుడిపాడు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రాంతంలో నిర్వహించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌లో ఆకాశంలో చక్కర్లు కొడుతున్న సుఖోయి 30 జట్ ఫైటర్ విమానాలు


ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌లో రన్‌వేకు అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతున్న సుఖోయి 30 జట్ ఫైటర్ విమానాలు

ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌లో ఆకాశంలో చక్కర్లు కొడుతున్న హ్వకర్ ఫైటర్ విమానం

ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌లో ల్యాండ్ అయిన ఎఎన్32 కార్గో విమానం



ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌లో విమానాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తున్న ప్రజలు

ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌లో విమానాలను ఆసక్తిగా తిలకిస్తున్న చిన్నారులు




















