Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా (ఫొటోలు) | Telangana Governor Tamilisai Soundararajan Resigns: Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా (ఫొటోలు)

Published Mon, Mar 18 2024 12:41 PM | Last Updated on

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi1
1/18

సంచలనాలకు మారు పేరు తమిళిసై సౌందర్‌ రాజన్‌

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi2
2/18

1961లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో జన్మించారు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi3
3/18

చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదివారు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi4
4/18

తమిళసై భర్త పేరు సౌందరరాజన్, ఈయన భారత వైద్య పరిశోధన మండలిలో సభ్యుడు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi5
5/18

2014 నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై ఉన్నారు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi6
6/18

2006, 2011లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, 2009, 2019లో లోక్ సభకు పోటీ చేశారు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi7
7/18

తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi8
8/18

పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఫిబ్రవరి 2021లో స్వీకరించారు

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi9
9/18

బీజేపీ తరపున చెన్నై నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తమిళ వర్గాల సమాచారం

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi10
10/18

తెలంగాణ గవర్నర్ పదవికి 2024 మార్చి 18న రాజీనామా చేసిన తమిళిసై

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi11
11/18

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi12
12/18

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi13
13/18

Telangana governor Tamilisai Soundararajan resigns Photos - Sakshi14
14/18

Telangana Governor Tamilisai Soundararajan Resigns: Photos - Sakshi15
15/18

తెలంగాణ గవర్నర్‌గా రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు

Telangana Governor Tamilisai Soundararajan Resigns: Photos - Sakshi16
16/18

తమిళిసై తండ్రి అనంత‌న్ మాజీ లోక్ సభ సభ్యుడు

Telangana Governor Tamilisai Soundararajan Resigns: Photos - Sakshi17
17/18

2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా తమిళిసై బాధ్యతలు స్వీకరించారు

Telangana Governor Tamilisai Soundararajan Resigns: Photos - Sakshi18
18/18

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement