
లండన్ మహా నగరంలో జగన్ అన్న కోసం సిద్ధం

యూకే దేశంలో YSRCP భారీ సభ

లండన్‌లో వైఎస్సార్‌సిపి అభిమానుల భారీ కార్ ర్యాలీ

ర్యాలీలో విజయ్ వైకుంఠం , మైరెడ్డి వాసుదేవ్ రెడ్డి, శివా రెడ్డి చింతం, సుందర్ కాండ్రు ,సాగంటి జయంతి రెడ్డి, అనంత్ పరదేశి , పుత్తార మల్లికార్జున రెడ్డి , దగ్గొలు వినయ్, వై జే ఎన్, మరియు రాయపూడి జాషువా శేషా రెడ్డి, గన్ను రెడ్డి ఇతర అభిమానులు

వచ్చే ఎన్నికల్లో రికార్డులు బద్దలు

వైఎస్ జగన్ నినాదం వైనాట్ 175 నిజం చేద్దామని పిలుపు










