ఏమో సార్‌.. మాకు కనబడదు.! (ఫొటోలు) | No Helmet In Visakhapatnam: See Pics | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఏమో సార్‌.. మాకు కనబడదు.! (ఫొటోలు)

Published Wed, Jul 10 2024 8:10 AM | Last Updated on

No Helmet In Visakhapatnam: See Pics1
1/9

‘నన్ను ధరించు మీకు పునర్జన ఇస్తాను’అని ఫ్లెక్సీలు అమర్చిన ప్రాంతంలోనే హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్నారు.

No Helmet In Visakhapatnam: See Pics2
2/9

‘ట్రిపుల్‌ రైడింగ్‌కు నో చెప్పండి’ అని ప్రచార బోర్డులు ఉన్న చోటే ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి

No Helmet In Visakhapatnam: See Pics3
3/9

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా.. వాహనచోదకులకు ఇవేమీ పట్టడం లేదు

No Helmet In Visakhapatnam: See Pics4
4/9

ఫ్లెక్సీలను చూస్తూనే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు

No Helmet In Visakhapatnam: See Pics5
5/9

పోలీసుల ప్రయత్నాలను నీరుగారుస్తున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, హెల్మెట్‌ లేకుండా, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ వాహనాలు నడుపుతున్న ఈ దృశ్యాలు.. వాహనచోదకులనిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

No Helmet In Visakhapatnam: See Pics6
6/9

No Helmet In Visakhapatnam: See Pics7
7/9

No Helmet In Visakhapatnam: See Pics8
8/9

హెల్మెట్‌ ఉండాల్సింది చేతిలో కాదు

No Helmet In Visakhapatnam: See Pics9
9/9

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement