Atal Setu Bridge: అటల్‌ సేతు అందాలు! (ఫొటోలు) | PM Narendra Modi Inaugurates Mumbai Trans Harbour Link Photos - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Atal Setu Bridge: అటల్‌ సేతు అందాలు! (ఫొటోలు)

Published Sat, Jan 13 2024 10:21 AM | Last Updated on

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi1
1/26

ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi2
2/26

దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌ అని కూడా పిలుస్తున్నారు

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi3
3/26

ముంబైలో దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని .. జాతికి అంకితం చేశారు.

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi4
4/26

అటల్‌ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi5
5/26

భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi6
6/26

ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi7
7/26

అటల్‌ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi8
8/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi9
9/26

రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్: సౌండ్, వైబ్రేషన్‌లను తగ్గించడానికి వినియోగించిన టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi10
10/26

వంతెనలో నాయిస్ సైలెన్సర్‌లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు.

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi11
11/26

ఎకో-ఫ్రెండ్లీ లైటింగ్: వంతెనపై లైటింగ్ సిస్టమ్ జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా రూపొందించబడింది

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi12
12/26

డిస్‌ప్లేలు: డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్‌ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేదా ప్రమాదాల గురించి వారికి సమాచారం అందుతుంది

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi13
13/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi14
14/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi15
15/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi16
16/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi17
17/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi18
18/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi19
19/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi20
20/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi21
21/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi22
22/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi23
23/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi24
24/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi25
25/26

Narendra Modi at Atal Setu in mumbai - Sakshi26
26/26

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement