అందం ప్లస్ తెలివి ప్లస్ ధైర్యం.. ఇన్‌స్టా విడాకుల దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా (ఫోటోలు) | Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అందం ప్లస్ తెలివి ప్లస్ ధైర్యం.. ఇన్‌స్టా విడాకుల దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా (ఫోటోలు)

Published Thu, Jul 18 2024 8:57 AM | Last Updated on

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos1
1/26

‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. నేను నీకు విడాకులు ఇస్తున్నా(అని మూడుసార్లు రాశారు) టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య’’ అని దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మఖ్తూమ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆమెకు అక్కడి మహిళ లోకం మద్దతు నిలిచింది.

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos2
2/26

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మఖ్తూమ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా సంచలన ప్రకటన చేశారు

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos3
3/26

తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మఖ్తూమ్‌తో విడాకులు తీసుకొంటున్నట్లు తెలిపారు

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos4
4/26

ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఇన్‌స్టా వేదికగా ఆమె ఇలా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos5
5/26

ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, కలిసి దిగిన ఫొటోలను డిలీట్‌ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos6
6/26

దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మఖ్తూమ్‌ కుమార్తె షేక్‌ మహ్రా

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos7
7/26

బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఈమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos8
8/26

దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్‌ మనా బిన్‌తో గతేడాది మే నెలలో ఈమె వివాహం జరిగింది

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos9
9/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos10
10/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos11
11/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos12
12/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos13
13/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos14
14/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos15
15/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos16
16/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos17
17/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos18
18/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos19
19/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos20
20/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos21
21/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos22
22/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos23
23/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos24
24/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos25
25/26

Instagram account of Dubai princess Sheikha Mahra announces divorce Photos26
26/26

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement