
సమనా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్(ఎస్‌సీడీఎస్) 15వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది.

స్థానిక పాలీ క్లినిక్ రోడ్డులోని రాధా మాధవ్ కాంపెక్స్ ఆవరణలో ఈ ఫ్యాషన్ షో జరిగింది

ఈ సందర్భంగా ఎస్‌సీడీఎస్ విద్యార్థులు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. వివిధ రకాల దుస్తులను చేసిన ర్యాంప్ వాక్ అలరించింది.




















