
ఎన్నికలు సమీపించగానే ఓటర్ల రాగం అందుకున్న బాబు, పవన్, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు

అసలు ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తుందే తెలుగుదేశం అని విమర్శలు

తెలంగాణలో హైదరాబాద్‌లో పలు చోట్ల ఏపీ ఓటర్ల కోసం శిబిరాలు పెట్టిన టిడిపి

డబ్బులు గుమ్మరించడం, అక్కడి నుంచి ఓటర్లను ఎన్నికల వేళ తరలించడం టిడిపికి బాగా తెలిసిన పని

ఒక రాష్ట్రంలో ఓటు వేసి.. మరో చోటకు ఎన్నికల వేళ ఓటు మార్పించుకుంటే కేసులు పెడతామని ఇప్పటికే ఈసీ హెచ్చరికలు

ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ వాలంటీర్ల మీద పడి ఏడుస్తోన్న చంద్రబాబు, పవన్

వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలని సీఈసీకి ఇచ్చిన చంద్రబాబు, పవన్

పుంగనూరులో అల్లర్లు చేసి పోలీసులపై దాడి చేసిన టిడిపి కార్యకర్తల కేసును ఓటర్లకు అంటగడుతోన్న చంద్రబాబు

ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తెలుగుదేశంలోనే ప్రచారం

2024 ఎన్నికల్లో ఓటమికి ఇప్పటి నుంచే చంద్రబాబు, పవన్ సాకులు వెతుకుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం