Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు) | Actress Samantha Ruth Prabhu Sharing Serene Meditation Session At Isha Foundation Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు)

Published Wed, Jun 12 2024 6:46 PM | Last Updated on

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos1
1/14

తెలుగులో ‘ఖుషి’ (2023) మూవీ తర్వాత ప్రస్తుతం సమంత ఏ సినిమాలోనూ నటించడం లేదు.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos2
2/14

మయోసైటిస్‌ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఆమె పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నారు.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos3
3/14

తాజాగా కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో నిర్వహించిన రిలాక్సింగ్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos4
4/14

‘‘మనలో చాలామంది మంచి గురువు కోసం వెతుకుతాం.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos5
5/14

జీవితంలో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొనడానికి మించిన ప్రత్యేకమైనది మరొకటి ఉండదు.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos6
6/14

ఎందుకంటే వాళ్ల జ్ఞానం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అయితే జ్ఞానం కావాలంటే ప్రపంచం నలుమూలలా వెతకాల్సిందే.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos7
7/14

ఉరుకులపరుగుల జీవితంలో పడి చాలా విషయాలను మనం తెలుసుకోం. కానీ, సరైన జ్ఞానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos8
8/14

జ్ఞానం గురించి తెలుసుకుంటే సరిపోదు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సమంత.

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos9
9/14

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos10
10/14

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos11
11/14

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos12
12/14

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos13
13/14

Samantha Ruth Prabhu Shares Meditative Moments From Ashram Photos14
14/14

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement