Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు) | Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)

Published Thu, Aug 22 2024 6:57 PM | Last Updated on

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos1
1/21

ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు యోగా చేస్తే అటు శరీరం, ఇటు మనసు తేలికపడుతుంది. ఈ విషయం ఎంతోమందికి తెలుసు.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos2
2/21

కచ్చితంగా యోగా చేయాలని ఎన్నోసార్లు అనుకుంటారు కానీ ఎంతోకాలం దాన్ని కొనసాగించలేరు.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos3
3/21

అయితే ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ మాత్రం తనలోని ఒత్తిడిని తొలగించుకోవడానికి యోగానే సరైన మార్గమని భావించింది.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos4
4/21

యోగా ద్వారా ఒత్తిడి, బాధను దూరం చేసుకుని సంతోషానికి దగ్గరైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos5
5/21

అందులో కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలను, చిరునవ్వు చిందించిన రోజుల్ని సైతం పొందుపరిచింది.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos6
6/21

ఇది చూసిన అభిమానులు.. పైకి నవ్వుతూ కనిపించే దీప్తి మనసులో ఇంత బాధ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos7
7/21

నువ్విలా ఏడిస్తే మాకు కన్నీళ్లాగడం లేదు అని కామెంట్లు చేస్తున్నారు.

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos8
8/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos9
9/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos10
10/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos11
11/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos12
12/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos13
13/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos14
14/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos15
15/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos16
16/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos17
17/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos18
18/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos19
19/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos20
20/21

Deepthi Sunaina Shares Emotional Post in Social Media photos21
21/21

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement