Chiranjeevi Srikanth Latest Photos: శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి మరీ కేక్‌ కట్‌ చేయించిన మెగాస్టార్‌ (ఫోటోలు) | Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday, Photos Gallery Goes Viral - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Chiranjeevi Srikanth Latest Photos: శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి మరీ కేక్‌ కట్‌ చేయించిన మెగాస్టార్‌ (ఫోటోలు)

Published Sun, Mar 24 2024 1:15 PM | Last Updated on

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi1
1/13

చిరంజీవి, శ్రీకాంత్‌ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi2
2/13

మెగాస్టార్‌ను శ్రీకాంత్‌ అన్నయ్య అని పిలుస్తాడు.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi3
3/13

శ్రీకాంత్‌ను అతడు సొంత తమ్ముడిలా చూసుకుంటాడు.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi4
4/13

దశాబ్దాలుగా వీరి మధ్య ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi5
5/13

మార్చి 23న శ్రీకాంత్‌ బర్త్‌డే.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi6
6/13

దీంతో శనివారం నాడు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు చిరు.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi7
7/13

కేక్‌ కట్‌ చేయించి తినిపించాడు.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi8
8/13

కేక్‌పై హ్యాపీ బర్త్‌డే శ్రీకాంత్‌.. లవ్‌ ఫ్రమ్‌ అన్నయ్య అని రాయించడం విశేషం.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi9
9/13

తర్వాత కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi10
10/13

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi11
11/13

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi12
12/13

Megastar Chiranjeevi Celebrated Actor Srikanth Birthday Photos - Sakshi13
13/13

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement