
'తొలిప్రేమ' సినిమాలో పవన్ చెల్లెలుగా నటించిన వాసుకి పుట్టినరోజు నేడు.

టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ఈమె చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది.

తాజాగా జూలై 21న తన భార్య వాసుకి పుట్టినరోజుని ఎంతో సింపుల్‌గా సెలబ్రేట్ చేశారు.

చాన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వాసుకి.. 'అన్నీ మంచి శకునములే' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన '90స్' వెబ్ సిరీస్ ఈమెకు చాలా అంటే చాలా పేరు తీసుకొచ్చింది.

ప్రస్తుతం కొత్త సినిమాలు కొన్ని చేస్తూ బిజీగా ఉంది. ఈమెకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.













