దేశప్రధానికే లేఖ.. ఎన్నో హేళనలు, అవమానాలు.. దేనికీ బెదరని నటి (ఫోటోలు) | Interesting Facts About South India Actress Kani Kusruti Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

దేశప్రధానికే లేఖ.. ఎన్నో హేళనలు, అవమానాలు.. దేనికీ బెదరని నటి (ఫోటోలు)

Published Sun, Mar 17 2024 4:01 PM | Last Updated on

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi1
1/26

కనీ కుశ్రుతి.. ఈమె ఒక మలయాళ నటి.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా సినిమాలు చేసింది. వెబ్‌సిరీస్‌ల వల్ల బోలెడంత గుర్తింపు సంపాదించింది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi2
2/26

‘మనుష్యపుత్రి’ సినిమాతో మాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi3
3/26

బిర్యానీ మూవీతో ఫేమస్‌ అయింది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi4
4/26

సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపుల వల్ల ఒకానొక దశలో సినిమాలే మానేయాలనుకుంది..

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi5
5/26

కొన్నాళ్లు బ్రేక్‌ కూడా తీసుకుంది. కానీ చిత్రపరిశ్రమలోని మంచి పాత్రలు రారమ్మని పిలవడంతో మళ్లీ కెరీర్‌లో బిజీ అయింది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi6
6/26

దేశంలో మైనారిటీలు, దళితుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ 2019లో 48 మంది సెలబ్రిటీలతో కలసి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసింది కనీ.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi7
7/26

2021లో 50వ కేరళ స్టేట్‌ సినీ అవార్డుల ఫంక్షన్‌కి ఆమె రెడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకుని వెళ్లినందుకు సోషల్‌ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కి గురైంది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi8
8/26

ఫెయిర్‌ స్కిన్‌ వాళ్లే కాదు.. డార్క్‌ స్కిన్‌ వాళ్లూ రెడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకోవచ్చని.. వేసుకోకూడదనే టాబూని బ్రేక్‌ చేయడానికే అలా రెడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకున్నానని కనీ వివరణ ఇచ్చింది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi9
9/26

థియేటర్, సినిమాలతోపాటు కనీ వెబ్‌తెర మీదా నటిస్తోంది.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi10
10/26

ఆమె నటించిన ‘కిల్లర్‌ సూప్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో.. ‘పోచర్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతున్నాయి.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi11
11/26

ఎన్నో హేళనలు, అవమానాలను ఎదుర్కొన్నాను. కానీ అవేవీ నన్నుగానీ.. నా లక్ష్యాన్ని గానీ ప్రభావితం చేయలేకపోయాయి.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi12
12/26

ఆ స్ట్రెంత్‌ వచ్చింది మా పేరెంట్స్‌ నుంచే. ఈ నిజాన్ని గ్రహించి ఉంటే నా బ్రాటప్‌ని గేలి చేసేవారు కాదేమో! అంటోంది కనీ కుశ్రుతి.

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi13
13/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi14
14/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi15
15/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi16
16/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi17
17/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi18
18/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi19
19/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi20
20/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi21
21/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi22
22/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi23
23/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi24
24/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi25
25/26

Interesting Facts About South India Actress Kani Kusruti Photos - Sakshi26
26/26

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement