Naila Grewal HD Photos: తమాషా అనుకుంది, కట్‌ చేస్తే ఓటీటీ స్టార్‌ అయిపోయింది! (ఫొటోలు) | Interesting Facts About OTT Star Naila Grewal, Photos Gallery Goes Viral - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Naila Grewal Latest HD Photos: తమాషా అనుకుంది, కట్‌ చేస్తే ఓటీటీ స్టార్‌ అయిపోయింది! (ఫొటోలు)

Published Sun, Mar 24 2024 11:50 AM | Last Updated on

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi1
1/30

నైలా గ్రేవాల్‌.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్‌ కూడా! బయటెంత ఫాలోయింగ్‌ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే..

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi2
2/30

నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్‌ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. డాన్స్‌ నేర్చుకుంది. థియేటర్‌ స్కిల్స్‌ కూడా ఒంటబట్టించుకుంది.

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi3
3/30

ముందు మోడలింగ్‌ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్‌ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్‌ బాలేలు చేస్తూ.. థియేటర్‌లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది.

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi4
4/30

అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అలీ నుంచి ఒక కబురు వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్‌ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట.

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi5
5/30

మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్‌’లలో నటించింది. ‘ఇష్క్‌ విష్క్‌ రిబౌండ్‌’లో నటిస్తోంది.

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi6
6/30

తాజాగా ‘మామ్లా లీగల్‌ హై’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్‌గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi7
7/30

ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్‌ స్టయిల్‌కి.. డాన్స్‌కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు.

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi8
8/30

సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్‌ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్‌.. ఏ స్క్రీన్‌ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం అని అంటోంది నైనా గ్రేవాల్‌

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi9
9/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi10
10/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi11
11/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi12
12/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi13
13/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi14
14/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi15
15/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi16
16/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi17
17/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi18
18/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi19
19/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi20
20/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi21
21/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi22
22/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi23
23/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi24
24/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi25
25/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi26
26/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi27
27/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi28
28/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi29
29/30

Interesting Facts About OTT Star Naila Grewal Photos - Sakshi30
30/30

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement