

చంద్రశేఖర్ అనే యువకుడితో ఏడడుగులు వేసింది. ఇరుకుటుంబాలు సహా అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

అందంగా ముస్తాబై మండపంలోకి వెళుతున్న వీడియోను ప్రతిభ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ప్రతిభ.. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్‌లో నెగెటివ్ క్యారెక్టర్ పోషించింది.

కన్నడలోనూ పలు సీరియల్స్ చేసింది. ఈమె కాగ్నిటివ్‌గురుస్ హబ్ పేరిట హెల్త్, వెల్‌నెస్ కోచింగ్ ప్లాట్‌ఫామ్ కూడా ఏర్పాటు చేసింది.













