అయిందా.. బాగయిందా.. అంబానీని కూడా వదిలిపెట్టవా? (ఫోటోలు) | Anant Ambani Gets 'Orryfied' As He Poses With Him In New Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Anant Ambani Orry Photos: అయిందా.. బాగయిందా.. అంబానీని కూడా వదిలిపెట్టవా? (ఫోటోలు)

Published Thu, Jul 25 2024 8:50 PM | Last Updated on

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 1
1/20

హీరోహీరోయిన్లతో ఫోటోలు దిగుతూ తెగ వైరలయిపోయాడు ఓరీ.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 2
2/20

కేవలం ఫోటోలు దిగుతూనే లక్షలు సంపాదిస్తున్నాడు. చెమటంటే చిరాకు అని చెప్పుకునే ఓరీకి పనిచేయడమంటే అస్సలు ఇష్టముండదు.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 3
3/20

అందుకనే కొత్తగా ఆలోచించాడు. సెలబ్రిటీల ఎదపై చేతులు వేస్తూ అందరితోనూ ఒకే రీతిలో ఫోటోలు దిగుతాడు.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 4
4/20

పార్టీలకు హాజరవుతుంటాడు. తనతో ఫోటో కావాలంటే లక్షలు ఇవ్వమని అడుగుతాడు. అదే అతడి సంపాదన మార్గం.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 5
5/20

ఎప్పుడూ హీరోయిన్లతో కనిపించే ఓరీ ఈసారి అనంత్‌ అంబానీతో కనిపించాడు.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 6
6/20

తనపైనా చేయి వేసి స్టిల్‌ ఇచ్చాడు. కాకపోతే నెక్స్ట్‌ ఫోటోలో అనంత్‌.. అతడి ముక్కు పిండేశాడు.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 7
7/20

ఈ ఫోటోలు చూసిన అభిమానులు పడీపడీ నవ్వుతున్నారు. ఆఖరికి కొత్త పెళ్లికొడుకునూ వదల్లేదు. నీకు ఇలాగే జరగాలని కామెంట్లు చేస్తున్నారు.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 8
8/20

అనంత్‌.. ఒక ఫ్రెండ్‌లా అతడితో అంత చనువుగా ఉండటాన్ని మెచ్చుకుంటున్నారు.

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 9
9/20

కాగా అనంత్‌- రాధికల పెళ్లి జూలై 12న జరిగిన సంగతి తెలిసిందే!

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 10
10/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 11
11/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 12
12/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 13
13/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 14
14/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 15
15/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 16
16/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 17
17/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 18
18/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 19
19/20

Anant Ambani gets 'Orryfied' as he poses with him in New Photos 20
20/20

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement