
ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అప్పుడే డిమాండ్ పెరిగిపోయింది.

తెలుగులో నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజవకముందే వరుస ఛాన్సులు అందుకుంటోంది.

ఈ అమ్మడు మరెవరో కాదు.. భాగ్యశ్రీ బోర్సే! ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తోంది.

అలాగే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లోనూ నటించనుందట.

నాని కొత్త సినిమాలోనూ ఈ బ్యూటీ యాక్ట్ చేయనున్నట్లు వార్త వైరలవుతోంది.












