
'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న నార్త్ భామ భాగ్యశ్రీ బోర్సే

గతేడాది వచ్చిన 'యారియన్ 2' అనే బాలీవుడ్ మూవీలో నటించింది

ఇప్పుడు తెలుగులోనే లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ అయిపోయింది

రవితేజతో సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇది రిలీజ్‌కి రెడీగా ఉంది

ఇవి కాకుండా మరో మూడు నాలుగు సినిమాల కోసం ఈమెని అడుగుతున్నారట

ఇక చూస్తుంటేనే మతిపోయేంత అందంగా ఉన్న భాగ్యశ్రీ.. చూపుతిప్పుకోనివ్వడం లేదు

చెప్పాలంటే అందానికే ఆధార్ కార్డ్‌లా మోడ్రన్, సంప్రదాయ దుస్తుల్లో వావ్ అనిపిస్తోంది

























