Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు) | Anasuya Sengupta Makes History At Cannes: Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

Published Sun, May 26 2024 3:31 PM | Last Updated on

Anasuya Sengupta Makes History At Cannes: Photos1
1/16

భారతీయ నటి అనసూయ సేన్‌ గుప్తా కాన్స్‌ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు.

Anasuya Sengupta Makes History At Cannes: Photos2
2/16

77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ‘అన్‌సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో ‘ది షేమ్‌లెస్‌’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

Anasuya Sengupta Makes History At Cannes: Photos3
3/16

ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్‌ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు.

Anasuya Sengupta Makes History At Cannes: Photos4
4/16

15 మందితో పోటీపడి మరీ ఆమె ఈ అవార్డు అందుకున్నారు. అనసూయ సేన్‌ గుప్తా స్వస్థలం కోల్‌కతా.

Anasuya Sengupta Makes History At Cannes: Photos5
5/16

జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు.

Anasuya Sengupta Makes History At Cannes: Photos6
6/16

కానీ తర్వాత యాక్టర్‌ అయ్యారు.

Anasuya Sengupta Makes History At Cannes: Photos7
7/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos8
8/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos9
9/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos10
10/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos11
11/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos12
12/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos13
13/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos14
14/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos15
15/16

Anasuya Sengupta Makes History At Cannes: Photos16
16/16

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement